Friday 27 February 2015

సెక్స్ అంటే బూతు కాదు...

Woman preferred sex angles man sex tips
మగువలు మురిపించే ఆ మూడు భంగిమలు

శృంగారం అనేది సృష్టికార్యం. ప్రకృతి చర్యను ఆచరించేందుకు ఎన్నో పద్దతులు ఉన్నాయి. అన్నిటి అంతిమ మార్గం స్వర్గతృప్తి పొందటమే. వాత్సాయనుడు చెప్పినట్లుగా.., శృంగార భంగిమలు వందకుపైగానే ఉన్నాయి. అయితే అన్నిటిలోకి ఉత్తమమైనవి.., చాలా సహజమైనవి.., అందరూ ఇష్టపడేవి మూడే ఉన్నాయని రసపిపాసిలు చెప్తున్నారు. వీటి ద్వారా కలిగే సుఖం అనుభవిస్తే తప్ప తెలియదు. రతీమన్మథ మాధుర్యాన్ని అందించే ఆ మూడు భంగిమలేమిటో చూద్దాం.
మొదటిది అందరూ ఎక్కువగా ఉపయోగించే భంగిమ. ఆడవారు కింద ఉంటే.. వారిపై మగవారు ఉండటం. ఈ భంగిమను ఆడవారు ఎక్కువగా కోరుకుంటారు. ముఖంలో ముఖం చూసుకుంటూ.., తనివితీరా పెదవులు తడుముకుంటూ సాగే రతీక్రీడను అమితంగా కోరుకుంటారు. ఈ భంగిమలో ఎక్కువ తృప్తి పొందుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. రెండవది దీనికి ప్రతి భంగిమ. అంటే మగవారు కింద ఉంటే ఆడవారు పైన ఉండటం. ఈ భంగిమను కూడా స్ర్తీలు ఎక్కువగా ఇష్టపడతారు. మొదటి భంగిమను ఎక్కువ సేపు చేసి అలసిన దంపతులకు ఇది ఉపశమనం ఇవ్వటంతో పాటు కొత్త అనుభూతిని అందిస్తుంది. రసికానందంను ఆకాశతీరాలకు తీసుకెళ్లే ఈ భంగిమలో దంపతులు త్వరగా భావప్రాప్తి జరిగి తృప్తి పొందుతారు.
మిగిలిన మూడవ భంగిమ విషయానికి వస్తే.., స్ర్తీలు వంగి ఉండగా, పురుషులు వెనక నుంచి శృంగారం చేయటాన్ని కూడా ఎక్కువగా కోరుకుంటారు. తొలి రెండు పద్దతుల్లో తనివితీరని దాహార్తులు ఈ భంగిమలోకి వస్తారు. ఇక్కడ కూడా స్ర్తీలు ఎక్కువసేపు ఉండలేరు, త్వరగా భావప్రాప్తి జరుగుతుంది. కాబట్టి సహజసిద్దమైన ఈ మూడు భంగిమలతో సుఖాన్ని పొందండి. కృత్రిమ అలవాట్లు, భంగిమలతో కొత్త కష్టాలు తెచ్చుకోకండి.

లైంగిక శక్తిని పెంచుకోవడానికి చిట్కాలు...
Healthy tips to improve sexual ability men sex and relationship tips


పురుషులు తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడమంటే.. తమ కండరాలను పెంచుకోవడమని కాదు! సిక్స్ ప్యాక్ వంటి కఠినమైన వ్యాయామాలు చేస్తే కండరాలు పెరిగి చూడ్డానికి బాగానే వుంటుంది కానీ.. అలా చేయడం వల్ల సెక్స్ పట్ల ఆసక్తి తగ్గే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు. అంటే.. బాడీ బిల్డప్ ఎక్కువగా చేయడం వల్ల దాని ప్రభావం సెక్స్ సామర్థ్యంపై పడుతుంది. తద్వారా శృంగారంలో పూర్తి సుఖపొందక, స్త్రీని సంతృప్తి పరచలేరు. అలాగే.. కొందరిలో ఈ లైంగిక శక్తి చాలా తక్కువగా వుంటుంది. అటువంటి సెక్స్’లో పనికొస్తామో, లేదోనని ఆందోళనలో వుంటారు. అలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్నో అనువైన చిట్కాలు అందుబాటులో వున్నాయి. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే.. లైంగిక శక్తిని మరింతగా పెంచుకోవచ్చని నిపుణుల విశ్లేషణ!
ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని వారు చెపుతున్నారు. సిక్స్ ప్యాక్ వంటివి కాకుండా వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు ఎంతో మంచివని తెలుపుతున్నారు. రోజూ గంటపాటు ధ్యానం చేయడం వల్ల కూడా శక్తి పెరుగుతుందని అంటున్నారు.
లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఆహారం కూడా ప్రముఖపాత్ర వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహారం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లైన కొత్త దంపతులకు నేతితో చేసిన మినపసున్నండలు తినిపించేవారు. వాటిలో వుండే పోషక విలువలు లైంగిక శక్తిని పెంచుతాయి. ఇప్పుడు మారిన జీవనశైలి ఆధారంగా దానిమ్మపండ్లు, ఆక్రోట్‌, ఓట్స్‌ శక్తినిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మసాలా ఘాటుగా వున్న ఆహారం, చాక్లెట్లు వంటివి తిన్నా ఆ శక్తి పెరుగుతుంది.
ఇక లైంగికపరంగా ఆలోచిస్తే.. భార్యాభర్తల మధ్య ఎటువంటి అనుమానాలు వుండకూడదు. ఇద్దరూ సెక్స్ గురించి మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అప్పుడే అందులో పూర్తి ఆనందాన్ని ఆస్వాదించగలరు. ముఖ్యంగా పురుషులు, స్త్రీలలో వుండే రసికతనాన్ని పసిగట్టాలి. వారిలో సెక్స్ కోరికలు ఏ విధంగా వున్నాయో, ఎలా తృప్తి చెందుతారోనన్న విషయాలను గ్రహిస్తే.. అందుకు అనుగుణంగా వారిని తృప్తి పరచవచ్చు.
ఇక భార్యాభర్తలు ప్రతిరోజూ ఒకేవిధంగా ఒకే చోటు సెక్స్ చేసుకోకుండా డిఫరెంట్ పద్ధతుల్లో, రకరకాల చోట్ల చేసుకుంటే ఆ మజాయే వేరుగా వుంటుంది. ముక్యంగా బాత్ రూముల్లో చేసే సెక్స్ ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. భిన్నరకాల భంగిమల్లో రతిలో పాల్గొంటే స్త్రీ పూర్తిగా సంతృప్తి చెందుతుంది. ప్రదేశాలు మారడం వల్ల కొత్త అనుభూతులు కలుగుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.

సెక్సీ వర్కవుట్స్’తో చిలిపి శృంగారం..
Sexy workouts to enjoy in sex with husband


రతిక్రీడలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే! పైగా మెదడు కూడా ఉత్తేజంగా పనిచేస్తుంది. కాబట్టి.. పెళ్లైన దంపతులు ప్రతిరోజూ రతిక్రీడలో పాల్గొంటే శారీరక సుఖాన్ని హాయిగా ఆస్వాదించడంతోబాటు ఆరోగ్యంగా వుండొచ్చు.
కొంతమంది దంపతులు రతిక్రీడలో తనివితీరా ఆనందాన్ని పొందాలని అనుకుంటారు. అలాంటి సమయంలో కొన్ని సెక్సీ వర్కవుట్స్’ను తరుచూ పాటిస్తే.. రంజుగా రతిక్రీడను కొనసాగించవచ్చు. అలాగే.. ఎక్కువ సమయం వరకు ఇందులో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. మరి.. అవేమిటో తెలుసుకుందామా..
1. నగ్నంగా యోగా : యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలుసు! అయితే అదే యోగాను ఇంట్లో ఎవరూలేని వేళ నగ్నంగా చేస్తే.. అది రతిక్రీడ గురించి ఎక్కువ ఆలోచన కలిగేలా చేస్తుంది. తద్వారా శృంగారంలో పాల్గొనాలనే కోరికలు రెట్టింపవుతాయి. అలా అనిపించినప్పుడు రతిక్రీడలో పాల్గొంటే.. ఎందో సుఖంగా భావప్రాప్తిని పొందవచ్చు.
2. పెల్విక్ వ్యాయామం : ఈ వ్యాయామంలో మూత్రనాళ వ్యవస్థను మూసివేసే విధంగా పెల్విక్ ఫ్లోర్ నరాలను గుర్తించాలి. వాటిని గుర్తించిన తర్వాత 10 సెకన్లపాటు బిగబెట్టాలి. ఇలా 10 సార్లు చేస్తూ వేగం పెంచుతూ పోవాలి. దీంతో మర్మాయవాలకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది.
3. సెక్సీ స్క్వాట్స్ : ఇందులో.. భాగస్వామి మీద చేతులు, కాళ్లు వేయాలి. ఇలా చేసిన అనంతరం తొడలను, యోనిని బిగుతుగా చేస్తుంది. అనంతరం రతిక్రీడలో పాల్గొంటే హాయిగా భావప్రాప్తి పొందవచ్చు.
4. పోల్ డ్యాన్సింగ్ : ఇది నరాలను బిగుతుగా చేస్తుంది. దీన్ని భాగస్వామి ముందు చేస్తే.. దేహం వేడెక్కిపోతుంది. అప్పుడు సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగి శృంగారంలో పాల్గొనాలనే తీవ్ర వాంఛ ఏర్పడుతుంది.
5. సల్సా లెసన్స్ : భాగస్వామితో కలిసి ఈ యోగాను చేస్తే కొవ్వు కరిగిపోతుంది. 30 నిమిషాల్లో 200 కాలరీలు కరిగిపోతుంది. మంచి సంగీతం, మీ భాగస్వామితో కలిసి వర్కవుట్ చేసుకోవడం అవసరం.
6. సెక్సీ స్ట్రిప్ టీజ్ : భాగస్వామి ముందు దుస్తులు వలిచేస్తూ వ్యాయామం చేస్తే క్రేజీగా ఉంటుంది. ఈ సమయంలో మీ దేహ సౌందర్యానికి, మీ కదలికలకు అతను పడిపోతాడు.
7. చైర్ డ్యాన్సింగ్ : చైర్ డ్యాన్స్ డర్టీగా ఏమీ ఉండదు. ఇది పిరుదులను, కాళ్లను, ఇతర అంగాలను బిగుతు చేస్తుంది. భాగస్వామిని బెడ్రూంలో పెట్టేసి అతని ముందు ఈ పనిచేస్తే.. ఇద్దరిలోనూ సెక్స్ కోరికలు బలపడుతాయి.
8. జుంబా : ఆ డ్యాన్స్‌లో శరీరంలోని ప్రతి అంగాన్ని స్పృశించాల్సి ఉంటుంది. ప్రతి నరాన్ని ఇది తాకుతుంది. ఫ్లెక్సిబిలీటి చాలా ముఖ్యం. ఈ డ్యాన్స్ చేసిన తర్వాత నరాలు జివ్వుమంటూ సెక్స్ కోరికలతో రగిలిపోతారు.

సెక్స్’లో తొందరపడితే.. అదోగతి!
Sex tips husband wife relationship health problems

సెక్స్ అనగానే కొందరు ఆవేశంతో రగిలిపోతుంటారు.. వెనువెంటనే పాల్గొనాలని హడావుడి ప్రదర్శిస్తారు.. అప్పుడు కోర్కెలు మరింతగా పెరిగిపోయి టెన్షన్’తో రగిలిపోతుంటారు.. ఫలితంగా ఇద్దరికీ అసంతృప్తే మిగిలిపోతుంది. కాబట్టి.. సెక్సులో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకరికొకరు సమయస్ఫూర్తిగా భావనలను తెలుసుకుని హాయిగా ఆనందాన్ని తీర్చుకోవాలి. అప్పుడే.. పూర్తిగా సంతృప్తి పొందుతారు.
సెక్స్ అనేది మానవ జీవితంలో ఓ అందమైన అనుభూతి. అదొక ఆనందించవలసిన అంశం. కాబట్టి.. అందులో ఎంత ఎక్కువసేపు పాల్గొంటే.. అంతే ఆనందాన్ని, అనుభూతిని, సంతృప్తిని పొందుతారు. అందుకే.. శృంగార జీవితానికి అనువైన వాతావరణాన్ని ముందుగానే కల్పించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాకాకుండా తొందరపడితే మాత్రం.. ఇద్దరికీ అసంతృప్తి మిగలడంతోబాటు శారీరక, మానసిక విభేదాలు ఏర్పడే అవకాశాలు వున్నాయి.
దంపతులిద్దరూ పడకగదికి చేరుకున్న తర్వాత కొన్ని గంటలపాటు తమ ఆనందానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతరోజుల్లో ఎక్కువగా ఉపయోగించే సెల్’ఫోన్’ను దూరంగా పెట్టుకోవాలి. అలాగే ఇతర ఆలోచనలేవీ పెట్టుకోకుండా వుండాలి. అనంతరం దంపతులిద్దరూ మొదట ముద్దులు పెట్టుకుంటూ, శరీర భాగాలను స్పర్శించుకుంటూ కౌగిలించుకోవాలి. అలాగే కొద్దిసేపటి వరకు ఫోర్ ప్లే కొనసాగించాలి. అప్పుడే సెక్సులో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇద్దరూ రకరకాల భంగిమల్లో ఎంత రఫ్’గా కావాలంటే అంత రఫ్’గా ఒకరిమీద మరొకరు పడుతూ శృంగారంలో పాల్గొనాలి. ఇలా చేస్తే ఎక్కువసేపు సెక్సులో పాల్గొనడంతోబాటు పూర్తిగా సంతృప్తి చెందుతారు
సెక్స్ అంటే బూతు కాదు...
The explanation of sex between the past and present days

నేటి జనరేషన్’లో సెక్స్ అంటే అందరూ బూతుగా అభివర్ణిస్తారు. కానీ పూర్వకాలంలో దీనిని ఒక గొప్ప విషయంగా చెప్పుకునేవారు. అప్పట్లో వాత్సాయనుడు సెక్స్ గురించి ‘కామసూత్ర’ వంటి ఒక గ్రంథాన్ని అందించాడంటే.. ఆరోజుల్లో సెక్స్ గురించిన పరిజ్ఞానం ఎంతగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరూ వ్యక్తులు పూర్తిగా సంతృప్తి పొందడంతోకాక, రోజంతా ఆరోగ్యంగా మెలుగుతాడు. పైగా.. హుషారుగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. కానీ ప్రస్తుతకాలంలో సెక్స్’ను అపహస్యం చేసేశారు. దాన్ని బూతుగా అభివర్ణిస్తూ దాని ప్రాధాన్యతను తుడిచిపారేశారు.
అసలు సెక్స్ అంటే అదొక వింత విషయంగా చర్చించుకుంటుంటారు. రెండు శరీరాలు తమ సుఖాన్ని తీర్చుకునేందుకు ఉపయోగపడే అంశంగా అంతా భావిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ప్రస్తుతం చుట్టూ వున్న వాతావరణ పరిస్థితులే దీనికి కారణహని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెక్స్ గురించి మానవుడు ఎప్పుడైతే సహజసిద్ధంగా ఆలోచించడం మానేశాడో అప్పటినుంచే రతిక్రీడలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని వారు చెబుతున్నారు. తద్వారా ఎవరూ ఇందులో పూర్తిగా సుఖపొందడం లేదని అంటున్నారు.
ఓ స్త్రీ, పురుషుడి మధ్య అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన ఆ విషయంలో విశృంఖలాన్ని జత చేసి అసహజమైన పద్ధతుల్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి మనిషి ప్రారంభించిన నాటి నుంచి సెక్స్ విషయంలో అన్ని రకాల సమస్యలు మనిషికి ప్రారంభమైయ్యాయి. సెక్స్ విజ్ఞానం గురించి యుక్త వయస్సులోకి అడుగుపెట్టిన ప్రతి వారు అవసరమైన మేరకు తప్పక తెలుసుకోవాలని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. అంటే.. సెక్స్’ను కేవలం బూతులాగా చూడటం కాకుండా దాన్నొక గొప్ప అనుభూతిగా భావిస్తే.. సుఖంతోపాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.