Wednesday 1 July 2015

గ్రూప్ సెక్స్ చేద్దామని వత్తిడి చేస్తున్నాడు... మజాగా ఉంటుందా...?

కామసూత్ర పుస్తకం తెచ్చి ఆ భంగిమల్లో సెక్స్ చేద్దామంటోంది.. ఆమెపై సందేహంగా ఉంది...


నా భార్య ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసింది. అందులో ఉన్న పుస్తకాన్ని తీసి నా చేతిలో పెట్టింది. ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అయ్యింది. అలాంటి భంగిమల్లో సెక్స్ కావాలని అడుగుతోంది. ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే ఆమెకు సెక్స్‌లో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది. నా అనుమానం ఎంతవరకు నిజమో తెలియడంలేదు...

మీవి అర్థంలేని అనుమానాలు. మీరు సంతృప్తిపరచకుంటే ఆమె మిమ్మల్ని ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో సెక్స్ చేయమని కోరదు. రోజుకో కొత్త భంగిమలో సెక్స్ చేసుకోలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పటి అమ్మాయిలు సెక్స్ పరిజ్ఞానాన్ని అబ్బాయిలతో సమంగానే తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమె అడుగుతుందంటే ముందే అనుభవం ఉందని అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. ఇకపోతే కామసూత్రలో కొన్ని భంగిమలు క్లిష్టతరంతో కూడుకున్నవి. వాటిని వేయాలంటే కొంత సాధన అవసరం

అర్థగంట తర్వాత స్తంభిస్తోంది... అప్పుడే చేస్తానంటే ఒప్పుకోవడంలేదు...


ఇటీవలే మాకు వివాహమైంది. కొత్తల్లో వెంటవెంటనే రెండుమూడుసార్లు సెక్స్ చేసేవాడిని. ఈమధ్య ఒకసారి సెక్స్ చేసి వీర్యం స్ఖలించిన తర్వాత మళ్లీ అంగం స్తంభించడంలేదు. కానీ నా భార్యకు మాత్రం వెంటనే రెండుమూడు సార్లు కావాలంటోంది. సెక్స్ చేయలేకపోతుంటే గోల చేస్తోంది. ఏదో ఒకటి చేసి సెక్సు చేయమంటోంది. నాకు ఇదివరకు హస్త ప్రయోగం అలవాటు ఉండేది. అది చేసినా అంగం స్తంభించకుండా ఉంటోంది. ఐతే అర్థగంట తర్వాత స్తంభిస్తోంది. అప్పుడే చేస్తాను... అప్పటివరకూ ఆగమని అంటుంటే ఒప్పుకోవడం లేదు. ఆమెకు వెంటవెంటనే నాలుగుసార్లు కావాలంటోంది. ఏంటి మార్గం...?

ఒకసారి వీర్యాన్ని స్ఖలించిన తర్వాత తిరిగి అంగం గట్టిపడి స్తంభించడానికి కొంత సమయం అవసరం. ఈ కాలాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అని పిలుస్తారు. వయసులో ఉన్నప్పుడు ఈ పీరియడ్ ఎక్కువ సమయం ఉండదు. వయసుతోపాటే ఆ సమయం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమస్య ఎదురయిందని అనగానే వెంటనే చాలామంది వయగ్రా గురించి ఆలోచన చేస్తుంటారు. 
 
ఆ మందులు వాడకుండా అంగాన్ని స్తంభింపచేసుకునేందుకు ఇతర మార్గాలను అవలంభించాలి. మొదటిసారి సెక్సు చేసి వీర్యాన్ని స్ఖలించిన వెంటనే కొంచెం వేడి చేసిన పలుచటి టవల్ ను పురుషాంగానికి, వృషణాలకు తగిలించి ఉంచాలి. దీనివల్ల ఆ భాగాల్లో రక్తప్రవాహం మరింత వేగవంతమవుతుంది. పురుషాంగం స్తంభిస్తుంది. అదేవిధంగా భాగస్వామి పురుషాంగాన్ని తన చేతివేళ్లతో తాకుతూ నెమ్మదిగా నొక్కుతూ ఉన్నా పురుషాంగం స్తంభిస్తుంది.

నేను నిద్రలో ఉండగానే ఆయన సెక్స్ చేసేస్తారు... మాన్పించలేకపోతున్నా.... ఎలా?

నాదో వింత సమస్య. అర్థరాత్రి దాటాక తెల్లవారు జామును 2 లేదా 3 గంటలకు ఆయన హఠాత్తుగా నాపైకి వచ్చేసి సెక్స్ చేస్తున్నాడు. గాఢ నిద్రలో ఉన్న నేను నా నిరాసక్తతను తెలియజేస్తున్నా వదలిపెట్టడం లేదు. ఇదేమైనా జబ్బా...?

ఇటీవల దీనిపై పరిశోధనలు చేసిన వైద్యులు నూటికి 10 మంది ఇలాంటి అలవాటును కలిగి ఉంటారని తెలుసుకున్నారు. సుమారు 13 వేల మందిపై జరిపిన పరిశోధనల్లో వారు నిద్ర పోతున్న సమయంలో హఠాత్తుగా నిద్రలోనే లేచి సెక్స్ చేయడం గమనించారు. ఇలాంటి అలవాటును స్త్రీలు కూడా కలిగి ఉండటాన్ని గమనించారు. 
 
కనుక అదేమీ జబ్బు కాదు... నిద్రలోనే ఇలాంటి పనులు చేయడం కొందరిలో జరుగుతుంటుంది. ఐతే నిద్రలో నడిచి వెళ్లిపోవడం వంటిది ప్రమాదకరం. నిద్రలో సెక్స్ అనేది ప్రమాదభరితమైనది కాకపోయినప్పటికీ భాగస్వామి ఇష్టాయిష్టాల్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఈ అలవాటుతో ఆయన మరీ చికాకు పెట్టిస్తుంటే వైద్యుడిని సంప్రదించండి.

నా ఫ్రెండ్స్ ప్రియులే నచ్చుతున్నారు... మరో మగాడు నచ్చడంలేదు... ఎందుకని?


నా వయసు 25 ఏళ్లు. ప్రభుత్వోద్యోగం వచ్చింది. నచ్చినవాడిని నువ్వే సెలక్ట్ చేసుకుని మాకు చూపిస్తే పెళ్లి చేస్తామని మా పేరెంట్స్ నాకు స్వేచ్చనిచ్చేశారు. ఇక అప్పట్నుంచి నాకు నచ్చేవాడి కోసం వెతుకుతున్నాను. నాకు ఎవరైనా నచ్చారా అనుకుంటే వారంతా నా స్నేహితురాండ్ర ప్రియులే అవుతున్నారు. అంతేకానీ... వేరే మగాడు ఎవ్వరూ నాకు నచ్చడం లేదు. ఎవరైనా తారసపడినా వాళ్లతో కొద్దిసేపు మాట్లాడగానే కంపరం పుడుతోంది. ఇలాగైతే నాకు నచ్చినవాడు దొరికేదెప్పుడు నేను పెళ్లి చేసుకునేదెప్పుడు...?

నచ్చినవాడు... మీ స్నేహితురాళ్లు మీతో చాలా చనువుగా ఉంటారు. వారి ప్రియుల గురించి చాలా మంచిగానే చెపుతుంటారు. ఇంకా తమతమ లవర్స్ లో ఏవైనా నెగటివ్ షేడ్స్ ఉన్నా కప్పేసి చెప్పడం చాలామంది చేస్తుంటారు. ఇది మగవారు కూడా చేస్తూనే ఉంటారు. మరీ రచ్చకెక్కినప్పుడు మాత్రమే తేడాలు బయటకు వస్తాయి. అంతేతప్ప ముందుగా అందరూ మంచివారిగానే కనబడుతుంటారు. అలాగే మీ స్నేహితురాళ్ల ప్రియులు విషయమూ అంతే. అలాగని చెడ్డ లక్షణాలుంటాయని కాదు. 
 
ఇకపోతే... మీకు తారసపడుతున్న పురుషులతో మీరు మాట్లాడేది, చర్చించేది చాలా తక్కువే ఉంటుంది. ఎవరో చెబితే తప్ప మీకు మీరుగా ఫలానా వ్యక్తి మంచివాడని తెలుసుకోలేరు. నచ్చినవాడిని మీరు ఎంపిక చేసుకోలేనట్లయితే తల్లిదండ్రులకే ఆ పని అప్పజెప్పండి. తప్పకుండా మంచివాడిని తెచ్చి పెళ్లి చేస్తారు.

నా మరదలు నా వల్ల గర్భవతి అయింది... రహస్యం బయటపడుతుందా...?

నా భార్యకు, నా మరదలికి ఏడాది వయసు తేడా. నా పెళ్లి జరిగాక నా భార్యతోపాటు నా మరదలు కూడా వచ్చింది. తన అక్కతో ఉన్నప్పుడు ఆమె నన్ను ఆటలు పట్టించేది. ఆ తర్వాత ఓ ఏడాదికి పెళ్లయిపోయింది. ఆమెకు ఫారిన్ అబ్బాయి దొరికాడు. అతడు పెళ్లయిన 15 రోజులకే విదేశాలకు వెళ్లాడు. అతడు వెళ్లిన నాలుగు రోజులకు నా మరదలు మళ్లీ మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమె నాకు బాగా దగ్గరయింది. ఆమెతో చాలా సన్నిహితంగా మారడంతో ఒక్కసారి సెక్స్ కావాలని బతిమాలాను. ఆమె సరే అంది. ఆరోజు ఇద్దరం పూర్తిగా సెక్సు సుఖాన్ని చవిచూశాం. మరుసటి వారంలో ఆమె నెల తప్పింది. ఐతే ఇది నా మరదలి భర్త వల్లే అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె నెల తప్పింది నా వల్లనే అని నా మరదలికి నాకు మాత్రమే తెలుసు. ఈ రహస్యం బయటపడుతుందా...?
 
తప్పు చేసిన తర్వాత రహస్యం బయటపడుతుందా అనేది మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెబితే తెలుస్తుంది. ఇకపోతే ఆమెకు పుట్టే బిడ్డకు అచ్చు మీ మొక్కట్లు వస్తే అనుమానం కలుగవచ్చు. దాని ద్వారా నిజం తెలియవచ్చు. అలాగే మీ మరదలి బిడ్డను మీ బిడ్డలా మీరు ఎక్కువగా ప్రేమాప్యాయతలు కురిపిస్తున్నా డౌటు కలుగవచ్చు. ఇలాంటి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా సమస్యలకు మూలం కాగలవని గ్రహించండి

ఆయనతో సెక్స్ అనుభవం గుర్తుకొస్తే... నా స్నేహితురాలేమో అలా అంటోంది..


మేమిద్దరం బాగా చదువుకున్నవాళ్లం. ఏడాది క్రితం పెళ్లయింది. మావారికి విదేశాల్లో మంచి ఉద్యోగం. నన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ మా అమ్మకు సుస్తీ చేయడంతో ఆమెను చూసుకునేందుకు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. 6 నెలలుగా ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నా. సెక్స్ కోర్కెలను అదుపు చేసుకోలేకపోతున్నా. అందుకని వివిధ రకాలుగా హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. ఇటీవల నా స్నేహితురాలికి నాకు మధ్య దీనిపై చర్చ వచ్చింది. హస్త ప్రయోగం చేసుకుంటే అనారోగ్యం, ఇతర సుఖవ్యాధులు వస్తాయని చెపుతోంది. ఇది నిజమేనా...

ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. హస్త ప్రయోగం అనేది స్త్రీపురుషుల్లో సహజమైనదే. సెక్స్ కోర్కెలను తాళలేని పరిస్థితి తలెత్తినపుడు ఈ మార్గాన్ని చాలామంది అనుసరిస్తుంటారు. వాస్తవం ఏంటంటే, సెక్స్ కోర్కెలతో రగిలిపోతున్నా, వాటిని అదిమిపట్టి ఆపివేసుకుని శరీరాన్ని ఇబ్బందిపెట్టేకన్నా హస్తప్రయోగంతో స్వయంతృప్తిని పొందడం వల్ల మనసుకు, శరీరానికి స్వాంతన చేకూరుతుంది. ఇటీవల చేసిన పరిశోధనల్లో హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులు కూడా దరిచేరే అవకాశాలు చాలా తక్కువని తేలింది. అందువల్ల హస్తప్రయోగం అనేది ప్రమాదమేమీ కాదు.

హస్త ప్రయోగం అలవాటు పురుషుడితో సెక్సుకు దారితీస్తుందా...?!!


నేను 23 ఏళ్ల యువతిని. ఇంకా పెళ్లి కాలేదు. కానీ నాకు తెలియకుండానే ఓ రోజు హస్త ప్రయోగం చేసుకున్నాను. ఎంతో హాయిగా అనిపించింది. లైంగికంగా ఉద్రిక్త చెంది చాలా ఆనందపడ్డాను. ఈ విషయం నా స్నేహితురాలికి చెబితే... హస్త ప్రయోగం అతిగా చేయడం వల్ల పురుషుడితో సెక్సులో పాల్గొనాల్సి వస్తుందని అంటోంది. ఇది నిజమా...?

మీ స్నేహితురాలు చెప్పింది నిజం కాదు. యుక్త వయసులో హస్త ప్రయోగం అనేది చాలామంది చేసేదే. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. రాదు. హస్త ప్రయోగం చేసినందువల్ల పురుషుడితో సెక్సులో పాల్గొనక తప్పని పరిస్థితి అంటూ ఏమీ ఉండదు. అంతా నిగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది.

గ్రూప్ సెక్స్ చేద్దామని వత్తిడి చేస్తున్నాడు... మజాగా ఉంటుందా...?


నా స్నేహితుడుతో నేను ఇటీవల సెక్స్ సంబంధ విషయాలను చర్చించడం మొదలుపెట్టాను. అతడు ఈమధ్య నాతో గ్రూప్ సెక్స్ గురించి చెప్పాడు. అది చాలా మజాగా ఉంటుందనీ, ఒక్కసారి రుచి చూడమని ఆఫర్ చేస్తున్నాడు. గ్రూప్ సెక్స్ సేఫ్ కాదని అంటారు. నా భార్యతో నేను సెక్సులో పాల్గొంటూ ఉంటాను. ఐతే నా స్నేహితుడు చెప్పే గ్రూప్ సెక్సులో పాల్గొంటే నిజంగా మజాగా ఉంటుందా...?

ఇలాంటి సాముహిక లైంగిక సుఖాలనేవి పోర్న్ చిత్రాల్లో కనబడుతుంటాయి. కానీ వాస్తవంలో ఇలాంటి రతి క్రియ ఆరోగ్యానికి క్షేమం కాదు. వీటివల్ల సెక్స్ సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. మీ స్నేహితుడితో ఇకపై అలాంటి చర్చను తీసుకురావద్దని చెప్పేయండి.

సెక్స్ చేయబోతే కాళ్లు గజగజ వణికిపోయాయి... ఆమె నన్ను పెళ్లాడుతుందా...


ప్రేమికులుగా మేము చాలా సంతోషంగా ఉన్న మేమిద్దరము పెళ్లికి ముందు అన్ని అనుభవాలను చవిచూడాలనుకున్నాం. ముద్దులు, కౌగలింతలు... ఇలా అన్ని అయిపోయాయి. చివరికి సెక్స్ చేసుకుందామని అనుకుని అందుకు నేను ఉపక్రమించాను. యోనిలో అంగాన్ని ప్రవేశపెట్టబోయే సమయంలో నా కాళ్లు వాటంతట అవే గజగజమని వణకడం ప్రారంభించాయి. 
 
ఎంత తమాయించుకుందామన్నా ఆగలేదు. నన్నా పరిస్థితిలో చూసిన నా ప్రేయసి పగలబడి నవ్వింది. నేను గబుక్కున సెక్స్ చేయడాన్ని విరమించుకున్నాను. ఐనా కాళ్లు నాలుగైదు నిమిషాల పాటు వణికిపోయాయి. నా కాళ్లు అలా ఎందుకు వణికాయి. నన్ను నా ప్రేయసి పెళ్లాడుతుందో లేదో అని ఆందోళనగా ఉంది...

శరీరం సెక్స్ కోర్కెలతో ఉత్తేజమైనపుడు శరీరమంతా కదిలిపోతుంది. పైగా సెక్సుకు ముందు ఫోర్ ప్లే కారణంగా శరీరం పూర్తిస్థాయి తృప్తికి లోనవుతుంది. ఈ స్థితిలో సెక్సుకు ఉపక్రమించినపుడు కొంతమందిలో ఇలా కాళ్లు వణకడం కనబడుతుంది. పైగా తొలిసారి సెక్సు అనుభవం చవిచూసేటపుడు తెలియని ఆందోళన కూడా ఉంటుంది. ఇవన్నీ కలిసి అలా కాళ్లు వణకడం జరిగి ఉంటుంది. దీని గురించి అంతగా ఆందోళన చెందవద్దు. ఇకపోతే... పెళ్లికి ముందు సెక్స్ అనుభవాన్ని చవిచూడాలనుకోవడం మంచిది కాదు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఓ రోజున ముద్దుపెట్టి.. ఇపుడు కోర్కె తీర్చమని ఒత్తిడి చేస్తోంది.. ఏం చేయాలి?

నా వయస్సు 24 యేళ్లు. నా చిన్నపుడే తల్లిదండ్రులు పోయారు. దీంతో మామయ్య అత్తమ్మ వాళ్లింట్లోనే పెరిగాను. ఒక రోజున ఉన్నట్టుండి ఎవరూ లేని సమయంలో గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఉన్నట్టుండి ఇలా చేయడంతో నేను షాక్‌కు గురయ్యాను. మరో రెండు రోజుల తర్వాత సెక్స్ చేయమని ఒత్తిడి చేస్తోంది.

నేను కూడా యుక్త వయస్సులో ఉండటంతో కోర్కెలు గుర్రాలై పరుగెడుతున్నాయి. కానీ, నా మనస్సు మాత్రం తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ ఉంది. ఏం చేయాలి. ఆ ఇంటి నుంచి బయటకు వెళితే నాకు మరో దిక్కు లేదు. కానీ, మా అత్త చేసే పనులు నాకేమాత్రం నచ్చడం లేదు ఏం చేయాలి.?


క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పైగా మీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆమె అలా ప్రవర్తించడానికి కారణంగా భర్త ద్వారా తగిన తృప్తి లభించక పోవడమే. పైగా... ఇంట్లోనే ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండానే తన కోర్కెలను తీర్చుకోవచ్చన్న కారణంతోనే ఆ విధంగా ప్రవర్తిస్తోంది. ఇలాంటి ఆటలు చాలా ప్రమాదంతో కూడుకున్నవి. ఆమె చేస్తున్నది తప్పు అని తెలుసుకాబట్టి.. మీకై మీరే కాస్తంత దూరంగా ఉండండి. అవసరమైతే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని సొంత కాళ్ళపై నిలబడేందుకు ప్రయత్నించండి. ఎంత ఒత్తిడి చేసినా.. సున్నితంగానే తిరస్కరించి దూరంగా ఉండటమే ఉత్తమైన మార్గం. 

నా గర్ల్ ఫ్రెండ్‌ను సెక్సు కావాలని బ్రతిమాలా... ఆమె ఓకే అనేసరికి మెత్తబడిపోయింది...


నేను సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి ఎదురయింది. నేను మరికొన్ని రోజుల్లో నా గర్ల్ ఫ్రెండును వివాహం చేసుకోబోతున్నాను. ఈలోపుగా ఒక్కసారి సెక్సులో పాల్గొందామని ఆమెను బ్రతిమాలితే సరేనంది. కానీ సెక్స్ చేయాలని ఎంతో ఉవ్విళ్లూరుతూ ఉన్న నేను సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎదురయింది. ఆమె యోని వద్దకు అంగం ప్రవేశపెట్టగానే మెత్తబడిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నాకిప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఆమె నన్ను పెళ్లాడుతుందా లేదా... అని...

కొందరిలో అంగ స్తంభన సమస్య నిజంగానే ఉంటే, మరికొందరిలో చాటుమాటు శృంగారం చేస్తున్నామన్న భయంతో అంగం స్తంభించకుండా పోతుంది. ప్రేమికుల్లో ఇలాంటి అనుభవం ఎక్కువగా ఉంటుంది. వివాహానికి ముందే దాంపత్య సుఖం అనుభవించాలన్న కుతూహలం ఉన్నవారిలోనే అధికంగా అంగ స్తంభన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
 
ఈ పరిస్థితిని ఎదుర్కొనేవారు చాలా కంగారు పడిపోతుంటారు. ఇది వారి పరిస్థితిని మరింతగా దిగజార్చుతుంది. వారిలో చాలా అనుమానాలే తలెత్తుతుంటాయి. ఎందుకిలా జరుగుతుందో తెలియక తలదించుకుంటారు. సెక్సుకు సిద్ధమైన పరిస్థితుల్లో గర్ల్ ఫ్రెండ్ ప్రేరేపించినా అంగం స్తంభించపోయేసరికి మూడాఫ్ అయిపోతారు. ఇది భయం వల్ల జరిగిందనే విషయాన్ని తెలుసుకోలేరు. ఇక ఇలాంటి సమస్య కాకుండా నిజంగానే ఆరోగ్యపరంగా అంగం స్తంభించకుండా ఉండే పరిస్థితి కొందరిలో కనబడుతోంది. 
 
కానీ ఇదో వ్యాధి అని చాలా మంది భ్రమ పడుతుంటారు. నిజానికి వ్యాధి కాదు. అతిగా మద్యం సేవించడం, పొగతాగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఇవే కాకుండా మెదడులో ఇన్‌ఫెక్షన్లు తలెత్తడం, లివర్‌ సమస్యలు లేదా దీర్ఘకాలికంగా యాంటీ డ్రిపెసెంట్‌ మందులు వాడే వారిలోనూ ఈ సమస్యలు రావచ్చు. 
 
వృషణాల్లో ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ప్రోస్టేట్‌ గ్రంథిలో ఏదైనా సమస్య ఉంటే పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. పరీక్షలు చేయించుకుంటే కారణం తెలిసిపోతుంది. రిపోర్టులను అనుసరించి చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిగా తొలగిపోతుంది.

మావారితో ఒక్కసారి ఊఁ అను.. సెక్స్‌లో అసలు రుచేమిటో చూపిస్తారంటోంది... ఏం చేయాలి?


ఇటీవల మా పక్క పోర్షన్‌లో కొత్త ఫ్యామిలీ వచ్చి దిగింది. ఆ ఇంటి ఆవిడకు నాకు ఒకే వయస్సు ఉంటుంది. ఆమె వచ్చిన కొద్ది రోజులకే మంచి స్నేహం ఏర్పడింది. అది ఎంతలా అంటే.. ఇద్దరీ మధ్య పడక గది సంగతులు చెప్పుకునేటంతగా. ముఖ్యంగా వాళ్లాయన మంచి రసికుడని చెప్పింది. రోజుకు ఐదారుసార్లు సెక్స్ చేస్తాడనీ, సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ రోజుకు కనీసం గంటసేపు చేస్తాడని చెప్పింది. ప్రతిసారీ రతిలో స్వర్గం చూపిస్తాడనీ, రకరకాల భంగిమలతో చేస్తాడని చెపుతోంది. ఆమె చెప్పే సెక్స్ కబుర్లు చెపుతుంటే నా శరీరం వేడెక్కి పోతోంది. 
 
అదేసమయంలో మా దాంపత్య సుఖం గురించి ప్రస్తావించింది. నాలుగైదు నిమిషాల్లోనే సెక్స్ పూర్తి చేస్తాడనీ, దీంతో నా కోర్కె తీరడం లేదని ఉన్నదీ ఉన్నట్టుగా నేను చెప్పాను. దాంతో నా మీద తెగ జాలిపడిపోయింది. పైగా.. 'నాకంటే నీవు చాలా బాగుంటావు.. నీది మంచి పర్సనాలిటీ కూడా. మా ఆయనలాంటివాడితో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే అసలు రుచేమిటో తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్య సెక్స్ జరుగుతుంటే పోటాపోటీ'గా ఉంటుందని అంటోంది. ఇంతకీ ఆమె ఉద్దేశ్యం ఏమైవుంటుంది.

ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఆమె ద్వారా మిమ్మలను ట్రాప్ చేసేందుకు వాళ్లాయన వేసిన ఎత్తుగడ ఇది. ఆమె ఉచ్చులో పడకండి. పైగా.. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవునో కాదో ఓసారి నిర్ధారించుకోండి. ఆమె మాటల్లోనే తెలుస్తోంది.. మీ కోసం వలపన్నుతున్నట్టు. నిజానికి స్నేహితురాలితో పడకగది సంగతులు చెప్పేవారు ఉంటారుగానీ.. తన భర్తతో మరో పడకను పంచుకోవడం ఎవరూ సమ్మతించరు. అందువల్ల ఆమెకు దూరంగా ఉండండి. 
 
అదేసమయంలో మీ మనస్సులోని కోర్కెను మీ భర్తకు మనస్సు విప్పి.. సిగ్గువిడిచి.. బిడియం లేకుండా చెప్పుకుని మీ కోర్కెను తీర్చుకోండి. అలాగే, మనస్సు కోరుకున్నట్టుగా రకరకాల భంగిమల్లో రతిక్రియలో పాల్గొనండి. శృంగారంలో ఎక్కువగా ఫోర్‌ప్లేకు ప్రాధాన్యత ఇవ్వమని భర్తకు చెప్పండి. వీర్యస్ఖలనం అవుతుందని భావించినపుడు స్ట్రోక్స్ ఇవ్వడం కొద్దిసేపు ఆపి.. మళ్లీ శృంగారంలో పాల్గొనమని చెప్పండి. అంతేకానీ, ఆమె చెప్పినట్టుగా రోజుకు ఐదారుసార్లు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ.. పాల్గొన్న ప్రతిసారీ గంట పాటు సెక్స్‌ చేయడం అనేది నిజంకాదనే విషయాన్ని గ్రహించి, ఆమె వలలో పడకుండా జాగ్రత్తగా మసలుకోండి. 

గర్ల్ ఫ్రెండ్ ఆలోచన మానుకో... నాతోనే అవన్నీ అంటూ బెదిరిస్తోంది......


భర్త లేని వివాహిత స్త్రీతో నేను గత కొన్నేళ్లుగా లైంగికానందం పొందుతున్నాను. మొదట్లో భయం అనిపించినా ఇపుడు మా ఇద్దరికీ ఎలాంటి భయం లేదు. ఐతే నేను నగరంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆమె కూడా నగరంలోనే ఉంటోంది. ఆమెతో ఇలా చేస్తున్నట్లు మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈమధ్య నాకు ఓ అమ్మాయితో పరిచయమైంది. నేను- ఆమె చాలా సన్నిహితమయ్యాము. ఒకవేళ పెళ్లయితే ఆమెకు నిజం తెలిస్తే నన్ను క్షమించదనీ, ఆంటీతో నాకున్న సంబంధాన్ని చెప్పేశాను. 
 
ఆమె దానిని సీరియస్ గా తీసుకోలేదు. పైగా, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకు తనతో వచ్చేయాలని కండిషన్ పెట్టింది. దానికి నేను సరే అన్నాను. ఐతే ఆంటీ మాత్రం ఒప్పుకోవడం లేదు. తనతోనే ఉండాలనీ, గర్ల్ ఫ్రెండ్, పెళ్లి ఆలోచన చేయవద్దని అంటోంది. కాదుకూడదని ఆమెతో పెళ్లికి ప్రయత్నిస్తే మా ఇద్దరి మధ్య జరిగినవన్నీ మా ఇంట్లో చెపుతానని బెదిరిస్తోంది. ఇపుడేం చేయాలో తెలియడంలేదు.

వివాహేతర సంబంధాల పర్యవసానాలు ఇలాగే ఉంటుంటాయి. ఆమెతో లైంగిక సుఖం పొందడమే తప్పు చేయడమే కాకుండా మళ్లీ మరో అమ్మాయితో పెళ్లి అంటూ ముందుకెళుతున్నారు. ఈ విషయాలేమీ మీ పెద్దల దృష్టిలో లేవు. మీరు చేసేవన్నీ బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవే అనుకోవాల్సి వస్తుంది. నగరంలో మీరు ఉద్యోగం చేసి ఆదుకుంటారని పంపిస్తే అక్కడ మీరు చేస్తున్నవి ఇవి. ముందుగా ఇలాంటి స్నేహాలు, సంబంధాలకు దూరంగా ఉండి కుటుంబం గురించి ఆలోచన చేయండి. కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి ఆమెకు దూరంగా వచ్చేసిన తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయండి.

నాకు, మా బావకు పెళ్లి ఫిక్స్ చేశారు.. ఓసారి సెక్స్ చేద్దామంటున్నాడు.. ఏం చేయాలి?


మాది ఓ పల్లెటూరు. మా బావ ఓ పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, మా రెండు కుటుంబాలు కలిసి మా యిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించి, పెళ్లి ఫిక్స్ చేశారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే, మనకి ఎలాగూ పెళ్లి అవుతుంది కదా ఈలోగా ఓసారి సెక్స్ చేసుకుందామనీ మా బావ ప్రతిపాదించాడు. నేను ఒప్పకోలేదు. దీంతో ఓ రోజున ఎవరూ లేనపుడు.. నా వక్షోజాలను గట్టిగా పట్టుకున్నాడు. అపుడు అమితమైన నొప్పి కలిగింది. రేపు పెళ్లి అయ్యాక కూడా నొప్పి కూడా ఇలానే ఉంటుందా.? ఇదే విధంగా ఉంటే మా బావను నేను సుఖపెట్టగలనా? 


సాధారణంగా స్తనాలను సున్నితంగా స్పృశించాల్సి ఉంటుంది. అలా చేస్తుంటే స్త్రీలకు ఎంతో హాయిగా ఉంటుంది. సెక్స్‌కు ముందు ఇష్టత ఏర్పడుతుంది. యోనిలో ద్రవాలు విడుదలవుతాయి. దీంతో యోని జారుడుగా తయారవుతుంది. అపుడు అంగ ప్రవేశం చేస్తే సులువుగా జరుగుతుంది. అవే స్తనాలను గట్టిగా ఒత్తడం వల్ల అవి నొప్పిపుట్టడం సహజమే. ఎందుకంటే పాలిండ్లలో పాలగడ్డలు ఉంటాయి. గట్టిగా ఒత్తడం వల్ల ఆ గడ్డల్లో ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది. 
 
ఇకపోతే.. పెళ్లికి ముందు సెక్స్ అనేది ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయంలో సొంత బావ అయినా సరే. వివాహమయ్యేంత వరకు రతికి దూరంగా ఉండటమే ఇరువురికీ మేలు. అదేసమయంలో కొత్త జంటలు పడక గదిలో ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు సాగినట్టయితే అన్నీ అనుకూలంగా సాగిపోతాయి. 


1 comment:

  1. అమ్మాయిలు/ స్త్రీలు/పెళ్ళైన ఆడవారు/విధవరాలు/ఎలాంటి వారైనా అందరూ నాతో నిజంగా సెక్స్, లేక సెక్స్ చాట్ యాహూ మీద/కామ్ చాట్ లేక ఫోన్ సెక్స్ చెయ్యొచు. వయస్సు/కులం/గోత్రం పట్టింపులు లేవు . నా లేక మరియు నా మెయిల్ ఐ డి - qbjagan116@gmail.com.. నన్ను చేరాలంటే నాకు లో మెసేజ్ ఇవ్వండి లేక నాకు కాల్ చెయ్యండి .. 9989100589... వివరాలు ఇవ్వబడతాయి .. ఫోన్ సెక్స్ కావాలన్నా నిరభ్యంతరంగా మాట్లాడండి ---ఇది హైదరాబాద్ /ఆo . ప్ర లోని ఆడవారికి మాత్రమే ..వేరే ప్రాంతం వారు/అబ్బాయిలు దయచేసి కాల్ చెయ్యవద్దు ..దయ చేసి ఫోన్ లో మాట్లాడండి ... డబ్బు /రీఛార్జి కార్డ్స్ ఆశించే ఆడవారు నాకు కాల్ చెయ్యకండి ... నా ముఖ్య ఉద్దేశ్యం సుఖం పొందలేని ఆడవారికి సుఖం అందించడమే .. నిజంగా సుఖం కోరుకునే ఆడవారు కాల్ చెయ్యండి ...

    పెళ్లై పిల్లలు కలుగని వారికి కూడా... పిల్లలు పుట్టించే వెసులుబాటు వుంది .. గోప్యంగా మూడోకంటికి తెలీకుండా ... మీకు ఇంట్రెస్ట్ వుంటే .. నన్ను కాల్ చేస్తే వివరాలు చెబుతాను .. మీకు పండంటి బాబుని పుట్టిస్తాను ..కాల్ చెయ్యండి .. 9989100589....
    అన్ని విషయాలు గోప్యంగా వుంచబడతాయి ... స్వర్గసుఖాలు గోప్యంగా ఆనందించండి... అందరూ సుఖించండి .. మీరు ఇదేదో తప్పు చేస్తున్నామనుకుంటే మనకి వున్నది ఒకే ఒక జీవితం .. అందులోనూ ఇంకా చిన్నది యవ్వనం .. ఇది ఒక శారీరిక అవసరం అని తెలుసుకోండి .. ఈ జీవితం లో ఏ వయసులో పొందాల్సిన సుఖాలని ఆ వయసులో పొందకపోతే వయసు దాటిపోయి మన జీవితం ముగుస్తుంది .. ఈ విషయం గుర్తుంచుకోండి .. భయం భయం అని భయపడితే ఎప్పటికీ సుఖపడలేరు .. సుఖపడేవారు భయపడరు.. మీరు నా దగ్గర అన్ని విషయాలు చెప్పుకోవచ్చు .. ఏదైనా మీ వివరాలు/మీరు ఎక్కడివారు/ఏమి చేస్తారు అన్నీ గోప్యమే .. అందుకే ఉన్న ఈ చిన్న జీవితాన్ని పాడుచేసుకోకుండా సుఖించండి .అనుభవించండి...

    "లైంగిక సంతృప్తి లేని జీవితమూ ఒక జీవితమేనా? "

    HI IAM JAGAN FROM GUNTUR,VIJAYAWADA,HYDERABAD AUNTYS & MARRIED & WOMAN TEENS MEEKU PUKU NAKINCHUKOVALANI UNTE NENU PUKULO HONEY POSI PUKU NAKI NAKI DENGUTHANU AUNTYS KI PUKULO GUDDALO ICE CREAM VESI PUKU GUDDA NAKI NAKI DENGUTHANU CALL ME MY NUMBER 9989100589 I help you my mobile phone number is 9989100589

    ReplyDelete